(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 009
॥ శ్రీః ॥
3.9. అధ్యాయః 009
Mahabharata - Vana Parva - Chapter Topics
వ్యాసేన ధృతరాష్ట్రంప్రతి పుత్రస్నేహస్య దుస్త్యజత్వే దృష్టాంతత్వేన సురభ్యుపాఖ్యానాఖ్యానపూర్వకం కౌరవాణాం జీవితస్య పాండవైః సహ శమాధీనత్వాభిధానం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ। 3-9-0x(1791)(15961)
భగవన్నాహమప్యేతద్రోచయే ద్యూతసంభవం।
మన్యే తద్విధినాఽఽకృష్య కారితోస్మీతి వై మునే ॥ 3-9-1(15962)
నైతద్రోచయతే భీష్మో న ద్రోణో విదురో న చ।
గాంధార్యా నేష్యతే ద్యూతం తత్ర మోహాత్ప్రవర్తితం ॥ 3-9-2(15963)
పరిత్యక్తుం న శక్నోమి దుర్యోధనమచేతనం।
పుత్రస్నేహేన భగవంజానన్నపి యతవ్రత ॥ 3-9-3(15964)
వ్యాస ఉవాచ। 3-9-4x(1792)
వైచిత్రవీర్య నృపతే సత్యమాహ యథా భవాన్।
దృఢం విఝః పరం పుత్రం పరం పుత్రాన్న విద్యతే ॥ 3-9-4(15965)
ఇంద్రోప్యశ్రునిపాతేన సురభ్యా ప్రతిబోధితః।
అన్యైః సమృద్ధైరప్యర్థైర్న సుతానమన్యతే పరం। 3-9-5(15966)
అత్ర తే వర్తయిష్యామి గహదాఖ్యానముత్తమం।
సురభ్యాశ్చైవ సంవాదమింద్రస్య చ విశాంపతే ॥ 3-9-6(15967)
త్రివిష్టపగతా రాజన్సురభీ ప్రారుదత్కిల।
గవాం మాతా పురా తాత తామింద్రోఽన్వకృపాయత ॥ 3-9-7(15968)
ఇంద్ర ఉవాచ। 3-9-8x(1793)
కిమిదం రోదిషి శుభే కచ్చిత్క్షేమం దివౌకసాం।
మనుష్యేష్వథవా గోషు నైతదల్పం భవిష్యతి ॥ 3-9-8(15969)
సురభిరువాచ। 3-9-9x(1794)
వినిపాతో న వః కశ్చిద్దృశ్యతే త్రిదశాధిప।
అహం తు పుత్రం శోచామి తేన రోదిమి కౌశిక ॥ 3-9-9(15970)
పశ్యైనం కర్షకం క్షుద్రం దుర్బలం మమ పుత్రకం।
ప్రతోదేనాభినిఘ్నంతం లాంగలేన చ పీడితం।
నిషీదమానం సోత్కంఠం వధ్యమానం సురాధిప ॥ 3-9-10(15971)
`ఏనం దృష్ట్వా భృశం శ్రాంతం వధ్యమానం సురాధిప।'
కృపావిష్టాఽస్మి దేవేంద్ర మనశ్చోద్వేపతే మమ ॥ 3-9-11(15972)
ఏకస్తత్రబలోపేతో ధురముద్వహతేఽధికాం।
అపరోప్యబలప్రాణః కృశో ధమనిసంతతః।
కృచ్ఛ్రాదుద్వహతే భారం తం వై శోచామి వాసవ ॥ 3-9-12(15973)
వధ్యమానః ప్రతోదేన తుద్యమానః పునః పునః।
నైవ శక్నోతి తం భారముద్వోఢుం పశ్య వాసవ ॥ 3-9-13(15974)
తతోఽహం తస్య శోకార్తా విరౌమి భృశదుఃఖితా।
అశ్రూణ్యావర్తయంతీ చ నేత్రాభ్యాం కరుణాయతీ ॥ 3-9-14(15975)
శక్ర ఉవాచ। 3-9-15x(1795)
తవ పుత్రసహస్రేషు పీడ్యమానేషు శోభనే।
కిం కృపాయితవత్యత్ర పుత్ర ఏకో నిపీడ్యతే ॥ 3-9-15(15976)
సురభిరువాచ। 3-9-16x(1796)
యది పుత్రసహస్రాణి సర్వత్రసమతైవ మే।
దీనస్య తు సతః శక్ర పుత్రస్యాభ్యధికాకృపా ॥ 3-9-16(15977)
వ్యాస ఉవాచ। 3-9-17x(1797)
తదింద్రః సురభేర్వాక్యం నిశంయ భృశవిస్మితః।
జీవితేనాపి కౌరవ్య మేనేఽభ్యధికమాత్మజం ॥ 3-9-17(15978)
ప్రవవర్ష చ తత్రైవ సహసా తోయముల్వణం।
కర్షకస్యాచరన్విఘ్నం భగవాన్పాకశాసనః ॥ 3-9-18(15979)
తద్యథా సురభిః ప్రాహ సమమేవాస్తు తే తథా।
సుతేషు రాజన్సర్వేషు హీనేష్వభ్యధికా కృపా ॥ 3-9-19(15980)
యాదృశో మే సుతః పాండుస్తాదృశో మేఽసి పుత్రక।
విదురశ్చ మహాప్రాజ్ఞః స్నేహాదేతద్బ్రవీంయహం ॥ 3-9-20(15981)
చిరాయ తవ పుత్రాణాం శతమేకశ్చ భారత।
పాండౌః పంచైవ లక్ష్యంతే తేఽపి మందాఃసుదుఃఖితాః ॥ 3-9-21(15982)
కథం జీవేయురత్యంతం కథం వర్ధేయురిత్యపి।
ఇతి దీనేషు పార్థేషు మనో మే పరితప్యతే ॥ 3-9-22(15983)
యది పార్థివ కౌఖ్యాంజీవమానానిహేచ్ఛసి।
దుర్యోధనస్తవ సుతః శమం గచ్ఛతు పాండవైః ॥ 3-9-23(15984)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి కిర్మీరవధపర్వణి నవమోఽధ్యాయః ॥ 9 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-9-5 సురభ్యా దేవధేన్వా ॥
3-9-7 అన్వకృపాయత అనుకంపితవాన్ ॥
3-9-9 కౌశిక హే ఇంద్ర ॥
3-9-10 ప్రతోదేన తీక్ష్ణాగ్రలోహవతా దండేన ॥
3-9-12 ధురం భారం। ధమనిసంతతః శిరాభిర్వ్యాప్తః। నిర్మాంస ఇత్యర్థః ॥
3-9-13 వధో దండాఘాతేన। తోదః ప్రతోదేన ॥
3-9-15 కృపాయితవతీ కృపాంకృతవతీ। పుత్ర ఏకో నిపీడ్యతే బహుషు పుత్రేషు ఏకః కశ్చిత్ నిపీడ్యత ఏవేత్యర్థః ॥
3-9-18 ఉల్వణం ఉత్కటం ॥
3-9-21 మందా- త్వత్పుత్రవత్కపటానభిజ్ఞాః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.